పంటల వారీగా నిర్ణయించిన ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రానున్న రబీ సీజన్‌లో పంటల బీమా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ ప్రణాళిక అధికారులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు, కామన్ సర్వీస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Home Andhra Pradesh ఏపీ రైతులకు అలర్ట్.. పంటల బీమా ప్రీమియం చెల్లించాలి..-alert to ap farmers crop insurance...