Advocate Suicide: అనంతపురంలో విషాదఘటన చోటు చేసుకుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమైన మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ  ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రుక్సానా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here