Bigg Boss Telugu 8 October 25 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో ఓజీ క్లాన్‌పై జబర్దస్త్ కమెడయిన్ టేస్టీ తేజ తెగ సీరియల్ అయ్యాడు. అంతేకాకుండా ఏం మాట్లాడకు అంటూ విరుచుకుపడిపోయాడు. బిగ్ బాస్ పెట్టిన ‘మీలో ఎవరు తెలివైనవారు?’ అనే బ్రెయిన్ టాస్క్‌లో ఈ గొడవ జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here