సబ్​స్క్రిప్షన్​లు, యూట్యూబ్ యాడ్స్, బ్రాండ్ కనెక్ట్, సూపర్ థాంక్స్, సూపర్ స్టిక్కర్స్, ఛానల్ మెంబర్​షిప్​ల తరువాత యూట్యూబ్ షాపింగ్ అఫీలియేట్ ప్రోగ్రామ్ దేశంలోని క్రియేటర్లకు మరో ఆదాయ వనరుగా మారనుంది. ‘యూట్యూబ్ షాపింగ్​ని విస్తరిస్తాం. యూట్యూబ్​లో ఉత్పత్తులను కనుగొనడం ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా ఉండే భవిష్యత్తు వైపు మేము చూస్తున్నాము,” అని కాట్జ్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here