Rayalaseema Love Story : అది కల్యాణ మండపం. తెల్లవారితే ఓ యువతి పెళ్లి. వివాహానికి కుటుంబ పెద్దలు అంతా సిద్ధం చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. వధువు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అర్ధరాత్రి ఓ యుకుడితో కలిసి బైక్పై పారిపోయింది. దీంతో యువతి తండ్రి గుండెలవిసేలా విలపించారు.
Home Andhra Pradesh Rayalaseema Love Story : తెల్లవారితే పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. సీన్ కట్ చేస్తే..