పెద్ద హిట్ కొట్టాలని
“వైజాగ్ నుంచి బళ్లారి సాయి గారు, సతీష్ గారు, ఈస్ట్ నుంచి రాయుడు గారు, కృష్ణ బన్నీ వాస్ గారు, ధీరజ్ గారు, వెస్ట్ ఎల్వీఆర్ గారు, గుంటూరు యువీ వంశీ గారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, సీడెడ్ అభిషేక్ రెడ్డి గారు మా టీమ్. మేమందరం ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం కోరుతున్నాం. సినిమా వర్క్ అంతా బాగా జరుగుతుంది” అని పుష్ప 2 ప్రొడ్యూసర్లో ఒకరైన రవిశంకర్ చెప్పుకొచ్చారు.