అటు ఒక శాఖ నుంచి మరో శాఖకు రావడంతో తమను పట్టించుకోవడం లేదని పురపాలక ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటుకు పంచాయతీ రాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో జీవో నంబర్ 117ను అమలు చేశారు. పురపాలక స్కూళ్లలో మాత్రం అనధికారికంగా అమలు చేశారు. దీంతో ప్రమోషన్లు లేక పురపాలక ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎంఈవో, డీఈవో, డైరెక్టర్ వంటి వ్యవస్థ లేదు. పంచాయతీ రాజ్, ప్రభుత్వ విభాగంలోని అధికారులే వీరిని పర్యవేక్షిస్తున్నారు.
Home Andhra Pradesh ఉపాధ్యాయులకు గుడ్న్యూస్.. 9 సంవత్సరాల తర్వాత వీరికి ప్రమోషన్లు!-promotions for municipal school teachers in...