Sathupally : ఆ హైవే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతుంది. నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన నగరాలకు సరకు రవాణా చేస్తుంటాయి. ఆ లారీలనే టార్గెట్ చేశారు డీజిల్ దొంగలు. హైవేపై పార్కింగ్ చేసిన లారీలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. డీజిల్‌ను పీల్చేస్తున్నారు.