India Squad For Australia Tests: ఆస్ట్రేలియా టూర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌కి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. దాంతో అతని స్థానంలో ఆడేందుకు ఈశ్వరన్ అభిమన్యుని ఎంపిక చేయగా.. రుతురాజ్ గైక్వాడ్‌ని పక్కన పెట్టడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.