Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో పన్ను సంస్కరణలకు సంబంధించి ఒక అసాధారణ ప్రతిపాదన చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే, అమెరికన్లు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తానన్నారు.
Home International Donald Trump: ‘‘అధికారంలోకి వస్తే, అమెరికన్లు అందరికీ ఆదాయపన్ను రద్దు చేస్తా’’: ట్రంప్