Visakhapatnam To Vijayawada Planes : ఏపీలో మరో రెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు నడపనున్నారు. రేపటి నుంచి విశాఖ, విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇడియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు అందబాటులోకి రానున్నాయి.