డ్రైవర్ కదలికలపై అనుమానం కలగడం, సెల్ ఫోన్ డేటా, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా రామును అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారణ జరిపారు. దీంతో డ్రైవర్ రాము అసలు జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా సుబేదారి పోలీసులు అరుణ్ కుమార్ తో పాటు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.లక్షన్నర నగదు, బంగారం, రోల్డ్ గోల్డ్ ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఛేదించిన సిబ్బందిని ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here