Shahrukh Khan Tv Serial: బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ యాక్టింగ్ కెరీర్ ఫౌజీ అనే టీవీ సీరియల్‌తోనే మొదలైంది. 1989లో దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయినా ఈ సీరియల్‌లో ఆర్మీ ఆఫీసర్‌గా చిన్న పాత్ర చేశాడు షారుఖ్‌ఖాన్. 36 ఏళ్ల తర్వాత ఈ సీరియల్ దూరదర్శన్‌లో మళ్లీ రిపీట్ టెలికాస్ట్ అవుతోంది.
Home Entertainment Shahrukh Khan Tv Serial: షారుఖ్‌ఖాన్ నటించిన టీవీ సీరియల్ 36 ఏళ్ల తర్వాత రీ...