Kiran Abbavaram: క మూవీని పాన్ ఇండియన్ లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నామని కిరణ్ అబ్బవరం చెప్పాడు. కానీ థియేటర్లతో పాటు ఇతర సమస్యల వల్ల ప్రస్తుతం ప్రస్తుతం తెలుగులోనే ఈ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు చెప్పాడు. తమిళంలో క మూవీకి థియేటర్ల దొరకలేదని అన్నాడు.
Home Entertainment Kiran Abbavaram:తెలుగు సినిమాలకు తమిళంలో థియేటర్లు దొరకడం లేదు – కిరణ్ అబ్బవరం కామెంట్స్