TG CPGET 2024 Counselling : టీజీ సీపీగెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ అయింది. అక్టోబర్ 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. నవంబర్ 8వ తేదీ సీట్లు కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here