ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 27 Oct 202401:25 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం – యువతిపై నలుగురు అత్యాచారం!
- నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై ఒకే ఇంట్లో నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారం చేశారు. తీరా విషయం బయటికి రావటంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు… నలుగురిని అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.