ఈ ఏడాది ముగియడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో నవంబరు 1 నుంచి ఆఖరి టెస్టు, ఆ తర్వాత నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో కోహ్లీ రాణిస్తాడేమో చూడాలి. ఇప్పటికే టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటికే కోహ్లీ కథ ముగిసింది.. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here