దీపావళి పండుగ సమీపిస్తోంది. ఈసారి ఈ వెలుగుల పండుగకు టాలీవుడ్ నుంచి కొన్ని సినిమాల క్రేజీ అప్‍డేట్లు రానున్నాయి. చాలా రోజుల నుంచి వేచిచూస్తున్న చిత్రాల నుంచి కంటెంట్ రానుంది. దీపావళికి అప్‍డేట్ల జిగేల్స్ ఉండనున్నాయి. హరి హర వీరమల్లు, ఎన్‍బీకే109, గేమ్ ఛేంజర్, రాబిన్‍హుడ్ సినిమాల నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్‍లు రానున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీల్లో ఇవి వస్తాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Home Entertainment Diwali Tollywood: దీపావళికి క్రేజీ అప్‍డేట్లు.. హరి హర వీరమల్లు పాట, బాలయ్య సినిమా టైటిల్,...