Vizianagaram : విజయనగరం జిల్లాలో చీటీల పేరుతో భార్యాభర్తల భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.4 కోట్లకు బురిడీ కొట్టారు. ప్రజలను మోసం చేసిన భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
Home Andhra Pradesh Vizianagaram : చీటీల పేరుతో రూ.4 కోట్లు మోసం.. భార్యాభర్తలను అరెస్టు చేసిన పోలీసులు