డ్రైవ‌ర్ పోస్టులు 3,673, కండ‌క్టర్ పోస్టులు 1,813, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్‌, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ పోస్టులు 207, మెకానిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూప‌రింటెండెంట్ పోస్టులు 280 ఖాళీగా ఉన్నాయి. ఇందులో డ్రైవ‌ర్‌, కండ‌క్టర్ పోస్టులు భ‌ర్తీ నిత్య సేవ‌ల‌ను మెరుగుప‌రుస్తాయి. ఈ నియామ‌కాల్లో అసిస్టెంట్ మెకానిక‌ల్‌లు, శ్రామిక్‌లు వెహిక‌ల్స్ స‌రిగ్గా ప‌నిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన సిబ్బంది. ట్రాఫిక్ సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీలు, మెకానిక‌ల్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీలు మేనేజ్‌మెంట్ విభాగంలో కీల‌క పాత్ర పోషిస్తారు. డిప్యూటీ సూప‌రింటెండెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్ వంటి పోస్టులు వారు ఆఫీసు ప‌నుల‌ను నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here