ఆ కళావతి కంటే తాను ఎందులో తక్కువ కాదని, ఎక్కువేనని అందరికి రుజువుచేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. రాజ్ ఆఫీస్‌కు వెళతాడా? అనామిక ప్లాన్‌ను రాజ్, కావ్య కలిసి ఎలా తిప్పికొడతారన్నది సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్లో చూడాల్సిందే.
Home Entertainment Brahmamudi Promo: కావ్య పోస్ట్‌కు ఎసరు పెట్టిన అనామిక – ఆఫీస్‌లోకి రాజ్ రీఎంట్రీ –...