ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 28 Oct 202412:40 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిపై అత్యాచారం చేసిన సోదరుడు.. నిందితుడు 9వ తరగతి
- Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న చెల్లెలిపై అన్న అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలు స్నేహితులతో ఫోన్లో ఛాటింగ్ చేస్తోందని బెదిరించి సొంత అన్న అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.