Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న చెల్లెలిపై అన్న అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలు స్నేహితులతో ఫోన్లో ఛాటింగ్ చేస్తోందని బెదిరించి సొంత అన్న అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ  జరుపుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here