ఈ ప‌రిణామంతో కుటుంబీకులు ఆయ‌న క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంగోలులోని ఒక లాడ్జిలో ఉన్న‌ట్లు గుర్తించి భార్య‌, కుమార్తె, కుమారుడు అక్క‌డ‌కు చేరుకున్నారు. ఎంపీడీవో, ఆయ‌న ప్రియురాలిని ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. స‌మాచారం అందుకున్న పోలీసులు లాడ్జి వ‌ద్ద‌కు చేరుకుని ఎంపీడీవో, ఆయ‌న ప్రియురాలిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఎస్ఐ అనిత వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here