Trivikram: ల‌క్కీ భాస్క‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త‌క్కువ టైమ్‌లోనే విజ‌య్ ఎంతో ప్రేమ‌ను చూశాడ‌ని, అంత‌కంటే రెట్టింపు ద్వేషాన్ని కూడా చూశాడ‌ని త్రివిక్ర‌మ్ అన్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here