టయోటా రూమియన్

టయోటా రూమియన్ ఎంపీవీ ధర రూ. 10.44 నుండి రూ. 13.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఎస్, జీ, వీ వేరియంట్‌లను కలిగి ఉంది. 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 20.11 నుండి 26.11 మైలేజీని ఇస్తుంది. ఈ కారులో ఏడుగురు సులభంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ వంటి వివిధ ఫీచర్లతో ఉంది. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here