వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. జగన్, షర్మిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షేర్ల బదిలీ జరిగితే ఇంత రాద్దాంతం ఎందుకు అని ప్రశ్నించారు. ఇద్దరిపై కోర్టుకు వెళ్లడం బాధగా ఉందన్న బాలినేని.. మీ ఆస్తులతో కూటమికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే అరిష్టం అని బాలినేని వ్యాఖ్యానించారు. ఇప్పటికైన పరిష్కారం కోసం విజయలక్ష్మి ముందుకురావాలని.. విజయలక్ష్మి తప్ప ఎవరూ జోక్యం చేసుకోకూడదని బాలినేని స్పష్టం చేశారు.
Home Andhra Pradesh ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే అరిష్టం.. బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు-balineni srinivasa reddy interesting comments on...