యానిమ‌ల్ రిలీజ్‌కు ముందు త్రిప్తి డిమ్రి పెద్ద‌గా పాపుల‌ర్ కాదు. ఆమె పేరు ఎక్కువ మంది తెలియ‌దు. యానిమ‌ల్ త‌ర్వాత ఇప్పుడు ఆమె పేరు తెలియ‌ని సినిమా ల‌వ‌ర్స్ లేరంటే అతిశ‌యోక్తి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here