Janwada Farm House Row : జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతోంది. ఇది కేటీఆర్ మెడకు చుట్టుకుంటోంది. అధికార కాంగ్రెస్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తోంది. తాజా కాంగ్రెస్ షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు.