‘పిల్లల ఆనందం కోసం అలా డ్యాన్స్ చేశారు. కావాలని చేయలేదు. ఈ డ్యాన్స్ చేసిన కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఐదారు సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పని చేస్తున్నా. ప్రస్తుతం తుని డిపోలో చేస్తున్నా. డిపో మేనేజర్ నన్ను ఏమీ అనలేదు. కానీ.. వేరే అధికారి మాత్రం బాబు నీకు ఉద్యోగం లేదని చెప్పారు. మళ్లీ మాట్లాడదామని డిపో మేనేజర్ చెప్పారు’ అని డ్రైవర్ వాపోయారు.
Home Andhra Pradesh ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్.. ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్!-officials suspended driver for dancing in front...