TGPSC Group1: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత వారం రోజులుగా నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైంది. వివిధ క్యాటగిరీల వారీగా పరీక్షలకు హాజరైన వారి వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  వెల్లడించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here