హీరో మోటోకార్ప్, దాని ఈవి-ఫోకస్డ్ సబ్-బ్రాండ్ విడాతో కలిసి ఈఐసీఎంఏ 2024 లో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ మోడళ్లు ఎక్స్‌పల్స్ 210, కరిష్మా ఎక్స్ఎంఆర్ 250, 2.5ఆర్ ఎక్స్టంట్, సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు..