Janasena Donation: విజయవాడలో వరద బాధితులకు సాయం అందించడంలో నిబంధనలు అడ్డుగా మారడంతో జనసేన సొంత ఖర్చుతో బాధితులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెంలో వరద బాధితులకు జనసేన పార్టీ సొంత ఖర్చుతో వరద సాయం అందించారు.