ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు..
దేశంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగం ఇన్సురెన్స్ కంపెనీ ఎన్ఐసీఎల్ అసిస్టెంట్స్ (క్లాస్ III) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 500 పోస్టులను భర్తీ చేయగా, అందులో ఎస్సీ-43, ఎస్టీ-33, ఓబీసీ-113, ఈడబ్ల్యూఎస్-41, జనరల్ -270 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 21 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో రిజర్వేషన్ వారీగా పోస్టులు చూస్తే ఎస్టీ-2, ఓబీసీ-7, ఈడబ్ల్యూఎస్-2, జనరల్ -10 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.