Unsplash
Hindustan Times
Telugu
ఈ పండుగలో ఇంటికి కొత్త వస్తువులు కొనాలని చెబుతుంటారు. ఇంటికి మంచిదని అంటారు.
Unsplash
ఈ దీపావళికి ఏం కొనాలో తెలియకపోతే మీకోసం టిప్స్ ఉన్నాయి. ఏ వస్తువు కొంటే మంచిదో చూద్దాం..
Unsplash
దీపావళి సందర్భంగా బంగారు, వెండి లేదా వజ్రాభరణాలను కొనుగోలు చేయడం ఉత్తమం.
Unsplash
ఇనుముతో చేసిన పాత్రలను కొనకూడదు.. స్టీలు, రాగి, ఇత్తడి పాత్రలు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.
Unsplash
దీపావళి సందర్భంగా వాహనాల కొనుగోలు ఎక్కువ. దీపావళి రోజున వాహనం కొంటే ఇంట్లో వెలుగులు నిండుతాయని నమ్మకం.
Unsplash
ఇంటికి చీపురు తీసుకురావడం కూడా శుభసూచకమే. దీపావళి రోజున చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
Unsplash
దీపావళి రోజున మాంసం తినవద్దు, ఆవును అమ్మవద్దు, ఆలస్యంగా మేల్కొవద్దు, అన్నం పారేయవద్దు, చెడు పనులలో పాల్గొనవద్దు.
Unsplash
ధనత్రయోదశి వేళ ఈ 5 కొంటే అత్యంత శుభం!
pexels