తంగలాన్ చిత్రాన్ని భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించారు. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బంగారం కోసం చేసిన అన్వేషణ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ మూవీలో విక్రమ్‍ సహా పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి ముఖ్యమైన పాత్రలు పోషించారు. డేనియల్ కాల్టగిరోన్, హరికృష్ణన్, వెట్టై ముత్తుకుమార్ కీరోల్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here