IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‍తో మూడో టెస్టు కోసం భారత జట్టులోకి పేసర్ హర్షిత్ రాణా వచ్చేశాడు. వాంఖడేలో జరగనున్న టెస్టు కోసం సెలెక్టర్లు అతడిని జట్టులోకి యాడ్ చేశారు. దీంతో అతడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడనే అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here