3. మీతో పాటూ విమానంలో తీసుకెళ్లడానికి ఒక చెక్ – ఇన్ బ్యాగ్ అనుమతి ఉంటుంది. అందులో మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు, పాస్పోర్ట్, టిక్కెట్, బోర్డింగ్ పాస్, ఫోన్, ల్యాప్టాప్, వ్యాలెట్, చార్జర్, ఏవైనా మందులు, మీ గుర్తింపు కార్డుల్లాంటివి ఉంచుకోండి. అవసరానికి అందుబాటులో ఉంటాయి.