Unsplash
Hindustan Times
Telugu
తల్లి కావడానికి ఉత్తమ వయస్సు ఏంటో, మీరు సకాలంలో గర్భం పొందకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చో తెలుసుకోండి.
Unsplash
గర్భం దాల్చడానికి ఉత్తమ వయస్సు 25 నుండి 30 సంవత్సరాలు అని నిపుణులు సూచిస్తున్నారు.
Unsplash
ఈ వయస్సులో స్త్రీ సంతానోత్పత్తి చాలా బాగుంటుంది. శరీరంలోని ఇతర భాగాలు కూడా మారే వయస్సు ఇది.
Unsplash
30 ఏళ్లలోపు గర్భం దాల్చడం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి మంచిది. ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు.
Unsplash
30 ఏళ్లు దాటిన తర్వాత కూడా సహజంగా గర్భం దాల్చి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Unsplash
వయస్సు పెరిగేకొద్దీ, ముఖ్యంగా 35 ఏళ్ల వయస్సులో మహిళల్లో ఎగ్ క్వాలిటీ తగ్గుతుందని, గర్భధారణ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని అంటున్నారు.
Unsplash
గర్భధారణ అవకాశాలు వయస్సు ఎక్కువ అవుతుంటే తగ్గుతాయి.. కాబట్టి ఆలస్యంగా గర్భం ప్లాన్ చేయవద్దు.
Unsplash
బరువు తగ్గడానికి యోగా అత్యంత ప్రభావంతమైన మార్గం. కేలరీలను బర్న్ చేయడానికి ఈ 7 యోగా భంగిమలను ప్రయత్నించండి. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
pexels