AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఇప్పటికే టెట్ పూర్తై ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనుండగా నవంబర్ 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ రానుంది.
Home Andhra Pradesh AP Mega DSC 2024 Update: మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారు, నోటిఫికేషన్ విడుదల...