Rahasyam Idam Jagath Trailer Release By Chandoo Mondeti: తెలుగులో సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ రహస్యం ఇదం జగత్. అక్టోబర్ 29న రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌ను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో మూవీ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here