కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్” అంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసి పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.