BR Ambedkar Open University Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ గడువు ఇవాళ్టితో(అక్టోబర్ 30) పూర్తి అవుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.