Acharya Nagarjuna University Admisions : ఏఎన్‌యూలో ఎంబీఏ, ఎంసీఏ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగించారు.
Home Andhra Pradesh ANU Admissions 2024 : ఏఎన్‌యూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నోటిఫికేషన్ –...