KapilDev Meets CBN: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, అమరావతి, విశాఖల్లో గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబుతో క్రికెటర్, గోల్ఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. క్రీడలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారని ,గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చించారు.