Muhurat Trading 2024: ఈ సంవత్సరం ముహూరత్ ట్రేడింగ్ నవంబర్ 1వ తేదీ సాయంత్రం ఉంటుంది. ముహూరత్ ట్రేడింగ్ లో రిస్క్ తగ్గించడానికి ‘బటర్ ఫ్లై’ ఆప్షన్స్ వ్యూహాన్ని ఫాలో కావాలని ఇన్వెస్టర్లకు మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here