ఆహార ప్రియులు మయోనైజ్‌ను ఎంతో ఇష్టంగా తించారు. బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు శాండ్విచ్లు, బర్గర్లు, ఇతర ఆహార పదార్థాల్లో మయోనైజ్ ను చట్నీలా ఉపయోగిస్తారు. ఆహార కల్తీ ఘటనలపై బల్దియా ఆదేశాలను హోటళ్లు పాటించకపోవడం, హోటళ్ల ఆహార కల్తీపై ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో మయోనైజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.