KA Movie Twitter Review: క చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ షోలు చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి పోస్టులు చేశారు. దీంతో ఈ మూవీ ఎలా ఉందో టాక్ బయటికి వచ్చేసింది. ప్రీమియర్లతో ఈ చిత్రానికి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే..
Home Entertainment KA Movie Twitter Review: ‘క’ ట్విట్టర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం సినిమాకు టాక్ ఎలా...