1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చలపతి, విజయవర్దన్ రావులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ భరద్వాజ ఆధ్వర్యంలో ఏపీ సచివాలయంలో హోం మంత్రి అనితకు, లా సెక్రెటరీ సునీతకు వినతిపత్రం అందించారు. చలపతి భార్య రమణమ్మ, జీవిత ఖైధీల విడుదల సాధన సమితి ప్రతినిధులు ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు.
Home Andhra Pradesh 40ఏళ్లుగా జైల్లో ఖైదీలుగా… చిలకలూరిపేట బస్సు కేసు ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వానికి వినతి-request to...