AP CRDA Recruitment 2024 : పలు ఉద్యోగాల భర్తీకి ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది. . అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.